News
కొనసాగుతున్న విచారణ ఈ మెయిల్ ద్వారా సమాచారం
కమిటీ సభ్యులు విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన పై ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం విచారణ చేపట్టింది. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందన్నారు. విద్యార్థుల వద్ద సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు. సముగ్ర నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. అర్బన్ ఎస్పీ సర్పశ్రేష్ఠత్రిపాఠి,ఉపకులపతి,రిజీస్టార్ కమిటీ సమావేశమైంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








